గుంటూరు జిల్లా పొన్నెకల్లు లో పుట్టి గుంటూరు కే.వి.కే..సంస్కృత కళాశాలలో 5.సంవత్సరములు సాహితీ మాగాణపు సాగులో ఆంద్ర విశ్వ విద్యాలయపు టర్హతాపత్రము(భాషాప్రవీణ ) పొంది, మరల బి,ఓ ,యల్, . ఎం .ఏ .,(తెలుగు)చేసి ధూళిపూడి విద్యాలయములో విద్యార్థుల ,గ్రామ పౌరుల హృక్షేత్రాలలో తెలుగు బీజాలు నాటి నాల్గు పదుల కాలాలు నలువ రాణి పాదపద్మ రజోలేశ స్పర్శ చే సాహితీ వనంలో ఫల, పుష్పములు కాయించి, పూయించి ,పదుగురికి పంచి, పంచుతున్న వనమాలిని. సాహితీ రూపకాలు ( భువన విజయము ), అవధానాలు ,కవితా సదస్సుల లో పాల్గొనే చొరవ , అనుభవమున్నది. రచనా వ్యాసంగం యిష్టమైన ప్రక్రియ.
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
2, మార్చి 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.
ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1 సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు 3.11.2013. వెలుగు రేఖలు జీవన వేల్పులనగ మాన వాళి కి లభియించె మహితగతిని ...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...