విమర్శ సాహిత్యానికి గాని, సౌహిత్యనికి గాని, క్రియకి గాని , కర్తకి గాని మనోభావాలకు అనుగుణంగా నడచుకోవటానికి ఒక మార్గదర్శకం. విమర్శ చేసేవారికి కనిపించే కోణాల సరళి రచయితకి కనిపించక పోవచ్చు . రచయితకి కొన్ని కోణాలు తప్పు కాకపోవచ్చు . దానిని విమర్శకుడు చాల సున్నితంగా సూచిస్తాడు, నొప్పించకుండా ఒప్పిస్తాడు. కదా . అతడే నిజమైన విమర్శక చక్రవర్తి . అందుకే కవికి విమర్శకునికి ఎల్లప్పుడు అవినాభావసంబంధం ఉంటుంది. అలాఉంటేనే కవితకుఒక మనోహరత, మనోజ్ఞత, సుకుమారత, పరిమళత అబ్బుతాయి .ఆనాడే సాహితీవనంలో ప్రతి చిరులత,కొమ్మ విరబూస్తుంది.అది బృందావనం అయి మాధవ మురళికి పని కల్పిస్తుంది.
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
29, అక్టోబర్ 2011, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.
ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1 సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు 3.11.2013. వెలుగు రేఖలు జీవన వేల్పులనగ మాన వాళి కి లభియించె మహితగతిని ...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...