9, నవంబర్ 2011, బుధవారం

తెలుగు వెలుగులు

   
 ౧. తెలుగుపద్యాలు చదివిన  తేనెలూరు  
      తెలుగుపద్యాలు సర్వదా ధిషణ పెంచు, 
      తెలుగు పద్యాలు నిరతంబు ధైర్య మిచ్చు .
      తెలుగుతనమది ఆధ్యాత్మ స్థితిని బెంచు.
౨.  తెలుగు వెలుగులు గగనాన వెలుగవలయు.
      తెలుగు భాషకు పట్టంబు నిలుపవలయు. 
      తెలుగు తెలుగంచు ప్రభుతయు మెలగవలయు.
      తెలుగున కపుడె గౌరవ తీరు బెరుగు .

కామెంట్‌లు లేవు:

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...