11, నవంబర్ 2011, శుక్రవారం

11.11.11.ఒకట్ల విశేషం

పంచాంగం ఖగోళ శాస్త్రానుసారం అయిదు మహత్తర విశేషములు కలిగినది . తిది వార నక్షత్ర యోగ కరణములతో  కూడి గ్రహ సంచారముల ననుసరించి వాని ప్రభావం మన పై ఎలా ఉంటుందో సూచిస్తుంది . అది ఒకప్పుడు మంచిని మరొకప్పుడు చెడును సూచిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు అన్ని (తేది ,నెల , సంవత్సరం )  ఒకటి ( ౧ ) రావటం , ఒకటిగా రావటం  మనోహరం . మరల ఇలా ౧౦౦. సంవత్సరాలకు వస్తుందట . వచ్చే జన్మలో చూడాలిసిందే. ఒకట్ల విశేషం

కామెంట్‌లు లేవు:

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...