19, మార్చి 2026, గురువారం

శోభారాజ్.

 వేంకటేశుని పాదాలు వినయగరిమ

 అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ 

 వాని ఫణుతులు విస్తృత పరచినట్టి

 జ్ఞాన శోభాంచితసురాజ్ఞి! నతులుతల్లి!

కామెంట్‌లు లేవు:

శోభారాజ్.

 వేంకటేశుని పాదాలు వినయగరిమ  అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ   వాని ఫణుతులు విస్తృత పరచినట్టి  జ్ఞాన శోభాంచితసురాజ్ఞి! నతులుతల్లి!