సింహం యెంత పరాక్రమమైన జంతువైనచాల ముందు చూపుతో
అణువణువునాజాగ్రతలు తీసుకుంటుంది . అందుకే అదిముందు వెనుక
లు చూస్తుంది. తను చేసిందిఆలోచిస్తుంది తరువాత అడుగులకోసం .
మనం కూడా వెనుక విషయాలు పరిశీలించాకే ముందడుగు వేయాలి .
అందుకే సాహితీ లోకంలో సింహావలోకనం అనేసామెత వచ్చింది .