వృక్షో రక్షతి రక్షితః ...
వృక్షములను మనము రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. అవి నిస్వార్థ జీవులు. త్యాగ జీవులు. మన మనుగడ, శ్వాస పైనే ఆధారపడి

యున్నది. అలాంటి శ్వాసను ( ఆక్సిజన్ ) ప్రతి ఫలాపేక్ష లేకనే యిచ్చి వాటి త్యాగమయ జీవితాన్ని రుజువు చేసుకొంటున్నాయి వృక్షాలు. అందుకనే ఒక మహాకవి ,
పరోపకారాయ వహంతి నద్యః , పరోపకారాయ దుహన్తి గావః ,

పరోపకారాయ ఫలంతి వృక్షః . పరోపకారార్థం యిదం శరీరం.
(పరోపకారం కొరకే నదులు , ఆవులు , వృక్షాలు , మహాత్ములు .పాటు పడుతున్నారు ) అన్నాడు . మహాత్ములావిధం గానే ఉంటారు. వారు మేలు చేసి మరచి పోతారు. వారిని మరచి పోయినచొ వారిపట్ల మనం కృతఘ్నులమే . కొందరు చెట్టంత పెరుగుతారు కాని చెట్టుకున్నంత జ్ఞానాన్ని , త్యాగ గుణమును పొందలేరు.

అది వారి వారి జన్మ సంస్కారం. అంతేకదా మరి.మనందరం అలా కాకుండా ఉందామా .