అవధాన సరస్వతీ పీఠం, హైదరాబాదు లో విశ్వ శాంతి కొఱకు 30..05. 2013 నుండి3.06.201 3 వఱకు" అవధాన సహస్రఫణి ,బృహత్ ద్వి సహస్రావధాని " బ్రహ్మశ్రీ డా . మాడుగుల నాగఫణి శర్మగారి ద్వి శతావధానం ( 207 మందితో ) జరిగినది . దానికి అవధాన విజయినిగా నామకరణం చేయుట జరిగింది . నేనాన్ద్ధ్రో పాధ్యాయునిగా గా పనిచేయుచున్నప్పుడు వారి ద్వి సహస్రావధానంలో పాల్గొని చక్కని అనుభూతి పొన్దాను. మరల నాకి ప్పుడవకాశం కలగటం ఎంతో అదృష్టము . ఆనాడు, ఈనాడు సమస్యనిచ్చే అవకాశమే వచ్చింది ,మరొక అనుభూతి , నిషిద్ధాక్షరి కూడా యివ్వవలసి రావటం క్రొత్త అనుభవము. నా సమస్య, నిషిద్ధాక్షరి , విషయాలు రెండు వేద గాయత్రీ అగ్రహార సృష్టికర్త అయిన చి. ప్రభాకర శర్మను గూర్చి, అభివృద్ధిని గూర్చి అడుగుట జరిగినది, పద్యములు రసస్పోరకముగా ,మనోహరముగా వచ్చినవి.
1. పృచ్చకులు :- పొన్నెకంటి సూర్య నారాయణ రావు . 30.. 3. 2013
సమస్య :- ఉ:-వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్ .
పూరణ :- ఆదిమ కాలమందు శివుడద్భుతరీతి నటిమ్పగా --మహా
నాదము లుప్పతిల్లె ,రసనారస సర్వ శరీరమందు --నా
సోదిత రోదసీ కుహర సూనృత రోదన పుట్టె వేదమై ,
వేదము రోదనంచు బహు విజ్ఞత బల్కిరి పండితోత్తముల్.
2. పృచ్చకులు :- --
సమస్య :- విద్య నేర్పువాడు వెఱ్ఱి వాడు .
పూరణ :-తే.గీ. గుణము నేర్పకుండ గుణశాలి యనకుండ,
అదను చూచి బుద్ధి నరయ కుండ ,
శాస్త్ర వాదములను శ్రద్ధతో ననయంబు ,
విద్య ............
3. పృచ్చకులు :- --
సమస్య :- ( సంస్కృతము ):- కవయః కావ్య తస్కరః

పూరణ :- వ్యాస వాల్మీకి కావ్యేషు చామ్శాన్ గృహ్ణన్ తి తే వరాన్ ,
తావన్మాత్రేణ కిం కిం తే కవయః కావ్య తస్కరాః
4. పృచ్చకులు :- రాపాక ఎకామ్బరా చార్యులు గారు .
సమస్య :- దారుణ కృష్ణ సర్పము సుధల్ వేలిగ్రక్కుచునుండె చూడరే ,
పూరణ :- సార కవిత్వ మద్భుతము సమ్భ్రుత ధర్మమ కావ్య మర్మమున్
ధీర సమాజ పూజితము ధీ వివిధప్రభు సేవితమ్బనన్
తీరుగనన్ సుధీవరుడు తెల్పె వధాని కవిత్వ రాజ -బృం
దారుణ ....... ( సశేషం )