మనసు ,బుద్ది , అంతరాత్మ.
మనసు ...ఇది చంచలమైనది . చురుకైనది. కానీ దీనిని ఒక చోట కట్టి వేయడం మానవ మాత్రులము గ మనం చేయలేము. కొంత దైవ శక్తి కావాలి. అప్పుడు మన మసును కట్టి వేయగల సూత్రాలు దొరుకుతాయి. ఆ నాడు
మనం మనవా తీతులము అవుతాము.
బుద్ధి ... ఇది ప్రళ యాన్తకమైనది . ఆ మనసుని అనుసరిస్తుంది అనాలోచితంగా . అందుకే , అంతరాత్మ నిశితంగా
ఆలోచించి చేయదగిన పనినే సూచిస్తుంది .అదే చేయాలి .
అంతరాత్మ. అనంతమైన శక్తి కల దైవ వరం . దీనిని ఆధారం చేసుకొనే మనం నిర్ణయాలు చేసుకోవాలి. ఆనాడే మనం మనవా తీతులుగా ప్రసిద్ధి కెక్కు.తాము
ఈ మూడు శక్తుల కలయికే అనంత త్రికరణ శుద్ధి . యిదే దైవశక్తి.