మానవత్వం
ఎవరన్న కష్టం లో ఉంటే వారికివారే కష్టంలో ఉన్నట్లు యితరులకు తెలియజేస్తేనే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో అది అందరికి అందించలేక పోవచ్చు . మానవత్వం ఏమంటే ఆ విషయం ఎవరి ద్వారా తెలిసిన వెళ్లి ఓదార్చాలి. అలా ఓదార్చి నా మానసిక బాధని పంచుకొన్నవాడు స్వయంగ నా బావ మరది కీ .శే . గంగరాజు వాసుదేవ మూర్తి . మరొకరు మా కుటుంబ వైద్య శిఖామణి . వారికి కృతఙ్ఞతలు .ఇది 8 సంవత్సరముల నాటి మాట. హృదయాని కలిగిన కోత ఫలితంగా , మానసిక వికారాలు. ( ఊహలు, వగైరాలు ) చెబుతుంటే అందరు విసుక్కునే వారు. వారు మాత్రం మీ భావాలన్నీ కాగితం మీద చమత్కారాలు కలిపి పెట్టండి అని సలహా యిచ్చారు . దాని ఫలితమే ఈ నాటిక. ఇప్పుదేంటి 8 సంవత్సరాలనాటి సోది అంటారేమో. మొన్ననే దానిని కంప్యుటర్ లో బంధించాను. క్షమించండి. అందుకని.