మనసు
తేలికైన మనసు ఎప్పుడు మనిషికి ఆనందాన్ని యిస్తుంది . ఆలోచనా కుహరం లోకూరుకుపోయిన మనసు తనుకుంచించుకు పోతూ
జీవితాన్ని కూడా కుంచింప జేస్తుంది . అది లేకుండా ఉండాలంటే మనసు లో
అలల తాకిడి కొంతైన తగ్గించు కోవాలి . అపుడే మానసిక ప్రశాంత చైతన్యం కలిగి
మానవుడు మాధవుడు గ మారుతాడు . దేహం దేవాలయం గ , సదాలోచనలే
దైవంగా రూపు చెందుతాయి . అపుడు
దైవం తో అను సంధానం అక్కర లేదు .
తనే దైవం .౬.౦౧.౨౦౧౨.