ఆహా అమ్మ భాషకు అందలమట.
ఎవరి అమ్మ వారికి గొప్పే . లంకను చూచి ఆనంద పడుతూ లక్ష్మణుడు , అన్నయ్య యిక్కడ చాలా బాగుంది , మనం యిక్కడే ఉందామా అన్నప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పిన సమాధానమిది .
శ్లో ." జననీ జన్మ భూమిశ్చ ,స్వర్గాదపి గరీయసీ,"
అని . ఈ శ్లోకానికి సార్థకత కల్పించటానికిన్నాళ్ళకు , కాదిన్నేళ్ళకి ప్రభుత్వమే పూనుకుంటే తెలుగు భాషాభిమాను లందరకు కలిగే సంతోషం వర్ణనా తీతమే, అందరం అమ్మ ఒడిలో ఉన్నఆనందం అనుభవిస్తాము. ఇది ప్రకృతి సహజమేకదా . మనం మనలాగా ఉంటున్నందుకు ఆనందంగా లేదూ . ఈ ప్రయత్నానికి అందరం సహకరించుదాం.