నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
31, జనవరి 2012, మంగళవారం
18, జనవరి 2012, బుధవారం
13, జనవరి 2012, శుక్రవారం
మకర సంక్రాంతి
మకర సంక్రాంతి . సూర్యుడు పన్నెండు రాసులలో
సంచారం చేస్తూ పుష్య మాసంలో మకరరాసిలో
ప్రవేశిస్తాడు . అందు వలన మకర సంక్రాంతిగ
దీనిని పిలుస్తారు . ఈ రోజు నుండి ఉత్తరాయణం
వస్తుంది . అంటే భీష్ముడు కూడా స్వచ్చంద మరణం
కోరుకున్న రోజు . భోగి , సంక్రాంతి , కనుమగ ఈ పండుగ ప్రసిద్ధి చెందింది. చిన్నారులకు దృష్టి దోషం తగలకుండా
రేగు పండ్లు, నాణెములు , పూలు, తలపై పోసి , పెద్దలు
శతాయుష్మన్ భవ. అని దీవిస్తారు. భోగి మంటలలో మన పాపాలన్నీ కాలి, పునీతులము అవుతామని ,మానసిక స్వచ్ఛత పొందుతామని ప్రసిద్ధి , కనుమనాడు పశువులను అలంకరిస్తారు. అనగా హిందూసంప్రదాయానుసారం పశు పక్షి జాతులను కూడా ప్రేమించే మానవాతీత మనస్సు మనది. ఈ చిత్రం లో చిరజీవులు హిమజ , మహిత, మనోజ్ఞ , ధీరజ్ లు . నిష్కల్మష మనస్సుతో . వారి వారి భావాలను పంచుకుంటున్నారు కంప్యుటర్ లో. కానీ మనోజ్ఞ మాత్రం.............
సంక్రాంతి కొఱకు ఎదురు చూస్తున్నది కాబోలు . దాని చూపులు చూడండి. చిన్నారి హృదయం పెద్ద దేవాలయం .
సంక్రాంతి అందరకు శుభ, సుఖ సంతోషాలు తేవాలని , మనసా, వాచా , కర్మణా కోరుకుంటున్నాను.
7, జనవరి 2012, శనివారం
మనసు
మనసు
తేలికైన మనసు ఎప్పుడు మనిషికి ఆనందాన్ని యిస్తుంది . ఆలోచనా కుహరం లోకూరుకుపోయిన మనసు తనుకుంచించుకు పోతూ
జీవితాన్ని కూడా కుంచింప జేస్తుంది . అది లేకుండా ఉండాలంటే మనసు లో
అలల తాకిడి కొంతైన తగ్గించు కోవాలి . అపుడే మానసిక ప్రశాంత చైతన్యం కలిగి
మానవుడు మాధవుడు గ మారుతాడు . దేహం దేవాలయం గ , సదాలోచనలే
దైవంగా రూపు చెందుతాయి . అపుడు
దైవం తో అను సంధానం అక్కర లేదు .
తనే దైవం .౬.౦౧.౨౦౧౨.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...
-
షష్టి పూర్తులు , సహస్ర చంద్రదర్శన శాంతిహోమాలు అవసరాలా ? ఆడంబరాలా ? ప్రపంచ దేశాలు మన దేశానికి మోకరిల్లేది మన ఆర్ధిక సంపదను చూ...
-
వదలకయ్యగురువు పాదములను. ( ఆటవెలదుల శతకము) బ్రహ్మవిష్ణుభవుల భాసురతేజంబు మూర్తిగొన్న రూపు పుడమికాపు గురుపదమ్మె సుమ్ము! గోప్యంబులేదురా వదలకయ్య...
-
శ్రీరామ శతకము.... **కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!**మకుటంతో శ్రీరామ శతకము...పొన్నెకం...