విశ్వ ప్రయత్నమే విజయ హేతువు . ఈ రోజు నాకు చాలా సంతోషం గా ఉన్నది . రాధి వాళ్ళ టాబ్ నుండి తెలుగులో టైప్ చేస్తున్నాను . సాధనే సర్వతో ముఖ విజయ హేతువు . కిరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఒక ఫోటో మీద వాడికి శుభాకాంక్షలు పంపా ను . అది వాడికి చాలా బాగా నచ్చింది . ఈ టాబ్ లో చాలా సమయం వరకు తెలుగులో టైపు చేయటానికి రాలేదు . అయినా నా ప్రయత్నం వదల లేదు . విశ్వ ప్రయత్నమే
విజయ హేతువు .
విజయ హేతువు .