౫. విశ్వ ప్రేమకు హద్దులు వినగరావు
విశ్వమందున కులమత వ్రేళ్ళు త్రుంచి
వృక్ష శాఖల నల్దిసల్ వృద్ధి పరచి
పూలు పూయించు మహనీయు మ్రొక్కు మెపుడు .
విశ్వమందున కులమత వ్రేళ్ళు త్రుంచి
వృక్ష శాఖల నల్దిసల్ వృద్ధి పరచి
పూలు పూయించు మహనీయు మ్రొక్కు మెపుడు .
౬ .దైవము నరుని రూపాన దరినిజేరి
మానవత్వంబు కరుణను మహిని జూపి
తాను లక్ష్యంబునెరవేర్చి దారిచూపి
విశ్వ ప్రేమను చూపించె విమల మతిని .
మానవత్వంబు కరుణను మహిని జూపి
తాను లక్ష్యంబునెరవేర్చి దారిచూపి
విశ్వ ప్రేమను చూపించె విమల మతిని .
౭.విశ్వ ప్రేమయె రూపమై విశ్వ కవిగ
జనన మందగ జగతిలో జాలువారి
ప్రేమ మధువులు కవితలై , సామవేద
సంద్ర మందున అలలుగా సాగి పోయె.
జనన మందగ జగతిలో జాలువారి
ప్రేమ మధువులు కవితలై , సామవేద
సంద్ర మందున అలలుగా సాగి పోయె.
౯.మదరు థెరిసయే త్యాగియై మమత సమత
పంచి పెంచ భరత భూమి పల్లవించె
పంచి పెంచ భరత భూమి పల్లవించె
దిక్కుమాలిన పేదలే దిక్కు మాకు
నీవ యనుచు ముదము జెందె నేస్తులగుచు .
నీవ యనుచు ముదము జెందె నేస్తులగుచు .