తెరవు
తెలుగు పద్యాలు పంపగా తెరవు దొరకె , మీకు తేనెలు కురియించు నింకమీద, తెలుగు మధురిమ సతతంబు తెలియజేసి ,ముదము గూర్తునుడెందంబు మోదమలర.
మానవత్వం
సత్య సుందర భావన దైవ సమము.
నిత్య సత్య సేవనము నిరవద్య హృద్యము. మానవత్వంబు చూపంగ మార్గ మదియే
మానవత్వం
సత్య సుందర భావన దైవ సమము.
నిత్య సత్య సేవనము నిరవద్య హృద్యము. మానవత్వంబు చూపంగ మార్గ మదియే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి