తాళ్ళ మ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు పాతూరి సత్యం బాబు. 12.. 02. 14.
1. అలము కున్నట్టి కష్టాల నలుగు చుండి
తల్లడిల్లుచు నుండు నా యుల్లముల కు
మల్లె గంధము జూపించి మరులు పంచు
తల్లి తాళ్ళమ్మ నీకెపుడు దండమమ్మ.
2. ఆడిగినంతనె కడగండ్ల బాపు చుండి
అమ్మకు ప్రతిగ, స్వర్గంగ చెమ్మగ కడు
నెమ్మది మము గాచు సతివి నీవ యందు
తల్లి తాళ్ళమ్మ నీకెపుడు దండమమ్మ.
పులి. మేక . ఆట
2 కామెంట్‌లు:
very happy to see what we have missed...
మీ చిన్నతనంలో విన్న డప్పుల సవ్వడి ఇంకా మీకు వినిపిస్తున్నాయి అనుకుంటాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి