తే.గీ ౫. సూర్య నారాయనాఖ్యుండ సూరి వరుడ . నేను రంభాఫలంబును, ఇష్టమైన .
చేమ . మద్దిపత్రంబును చివరి దనుక . వాడనంచును పల్కితి వాస్తవముగ
బుద్ధ గయ నుండి ....వారణాశి కి చేరిన తరువాత .
కాశి . వారణాశి ,బెనారస్ .ఒక్కటే . కాశి లో స్నానం ...ఫలం.
కం. ౧. గంగా తరంగ డోలికా . సంగాతమ్ము నే నరుండు సంతస మొప్పన్ ,
భంగంబు గాని భంగిమ . లింగార్చన జేయునతడు లీలన్ శివుడౌ.
తే. గీ ,౨. గంగ మునుగంగ పాపాలు నింగి కెగయు ,
గంగ తాకంగ కవితలే పొంగి పొరలు .
గంగ తాకంగ కవితలే పొంగి పొరలు .
గంగ తలుపంగ తలపులే చెంగలించు ,
గంగ మహిమలు తెలుపంగ ఘనులు గలరే ?
గంగ మహిమలు తెలుపంగ ఘనులు గలరే ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి